• TFIDB EN
  • YouSay ‘ట్రెండింగ్ నౌ’ ద్వారా తెలుగు సినిమా పల్స్‌ను తెలుసుకోండి. లెటెస్ట్ సినిమాల విశేషాలు& గాసిప్స్, ప్రముఖ హీరోల టాప్ రేట...more

    చిరంజీవి లిస్ట్స్‌
    ట్రెండింగ్
    ఈ నెలలో టాప్ ట్రెండింగ్ సినిమా వార్తలు

    2024లో వచ్చిన టాప్ బెస్ట్ రొమాంటిక్ చిత్రాలు ఇవే!

    రొమాంటిక్ సినిమాలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇయర్ ఎండ్‌లో మీ భాగస్వామితో కలిసి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలను చూస్తుంటే ఆ మాజానే వేరు కదా..! ఇంకేందుకు బాస్ ఆలస్యం.. ఇక్కడ YouSay TFIDB అందిస్తున్న బెస్ట్ రొమాంటిక్ చిత్రాల్లో మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి మరి.

    2024 ఏడాదిలో వచ్చిన బెస్ట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు!

    ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదలైనప్పటికీ.. వాటిలో కామెడీ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైన సరే.. కొత్త ఏడాదిలోకి ఆనందంగా అడుగు పెట్టాలనుకుంటారు. అలాగే పాత ఏడాదికి సంతోషంగా విడ్కోలు చెప్పాలనుకుంటారు. మీకు సంతోషాన్ని పంచి కడుపుబ్బ నవ్వించే సినిమాల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాం. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి మరి.


    @2021 KTree