టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రవితేజ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అంతేగాక ఆయనకూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన రవితేజ.. ప్రస్తుతం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంతగానో పేరు తీసుకొచ్చిన టాప్ యాక్షన్ చిత్రాలు మీకోసం.
.jpeg)

.jpeg)
రవితేజ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం క్రాక్. మాస్‌కి నిర్వచనంలా కనిపించే రవితేజ ఇందులో పోలీసుగా కనిపించారు. నేరస్తుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించే పోతరాజు వీరశంకర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఇందులో రవితేజకు జంటగా శ్రుతి హాసన్ నటించగా సముద్రఖని, వరలక్ష్మీ, దేవీ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

రవితేజ కెరీర్‌లోని టాప్-5 హిట్ సినిమాల్లో ‘భద్ర’ కచ్చితంగా ఉంటుంది. 2005లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో రవితేజ ప్రస్థానాన్ని సుస్థిరం చేసింది. మీరా జాస్మిన్, అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మే 12, 2005న విడుదలైన భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను పలు రీమేక్ చేశారు.

2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అంతేగాక రవితేజను సైతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. స్పోర్ట్స్ డ్రామా - యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఆసిన్ హీరోయిన్‌గా నటించింది. జయసుద, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.