![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/7b4f348f-7724-4072-aa17-6cdebbe3c9aa.jpeg)
టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించిన హీరోల్లో అడవి శేష్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ప్రయోగాత్మక చిత్రాలకు ఈ యువ హీరో పెట్టింది పేరు. తీసింది తక్కువ చిత్రాలే అయిన సక్సెస్ రేటు మాత్రం 90%కి పైగా ఉంది. క్షణం, మేజర్, గూఢచారి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అడవి శేష్ నటించారు. అతడు హీరోగా చేసిన అత్యుత్తమ చిత్రాలు మీకోసం.
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Ami_Thumi.jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Karma_(2010_film).jpeg)
పద్మ (జేడ్ టైలర్) తన తల్లి చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటుంది. అనుకోకుండా ఓ రోజు ఆమె దేవ్ (అడవి శేష్)ను కలుస్తుంది. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఏమిటా మలుపు? దేవ్‌కు ఉన్న సూపర్ పవర్స్ ఏంటి? అన్నది కథ.

![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/HIT:_The_First_Case.jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/HIT:_The_Second_Case.jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Goodachari.jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Evaru.jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Major_(film).jpeg)
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Kshanam.jpeg)
రిషి (అడివి శేష్) అమెరికాలో సెటిలైన ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన శ్వేత (అదా శర్మ) నుంచి వచ్చిన కాల్‌తో ఆమెను కలిసేందుకు ఇండియా వస్తాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారన్న షాకింగ్ విషయాన్ని శ్వేత చెప్తుంది. రిషికి పాపను వెతికే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అన్నది కథ.