2023 ఏడాదిలో చాలా సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. కొన్ని సినిమాలు కలెక్షన్లతో సంబంధం లేకుండా మ్యూజికల్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. వాటిలో టాప్ మ్యూజికల్ హిట్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది.

ఈ చిత్రం విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'నాఅమ్మ.. నాతల్లి' సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే 37 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని 'సమ్మోహనుడా' సాంగ్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.

ఈ చిత్రంలోని 'నచ్చావులే.. నచ్చావులే' సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు' సాంగ్ యూట్యూబ్‌లో 127 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

.jpeg)
పల్లే జీవనాన్ని ప్రతిబింబించే ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలోని ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ సాంగ్‌తో పాటు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఈ సినిమాలోని ఓ రెండు ప్రేమ మేఘాలు పాట ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. 83 మిలియన్ వ్యూస్‌ను యూట్యూబ్‌లో క్రాస్ చేసింది.

ఈ చిత్రంలోని నా రోజా నువ్వే సాంగ్ 129 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది.