అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జోష్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చైతు.. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా లవర్ బాయ్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఆపై పలు యాక్షన్ సినిమాల్లో సైతం నటించి మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రతీ సినిమాకు నటుడిగా ఎంతో మెరుగవుతూ స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. చైతు ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో టాప్-10 మీకోసం..

.jpeg)
నాగచైతన్య అరంగేట్ర చిత్రం ‘జోష్’. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య కాలేజీ స్టూడెంట్‌గా నటించాడు. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే వ్యక్తిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో కార్తిక నాయర్ హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్ రాజ్, సిద్దు జొన్నలగడ్డ, సునీల్, బ్రహ్మానందం, శ్రేయ ధన్వంతరి కీలకపాత్రలు పోషించారు. సందీప్ ఛోటా సంగీతం సమకూర్చారు.

నాగచైతన్యకు మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ప్రేమమ్. ఇందులో చైతు అప్పటివరకూ తీసిన చిత్రాలకు ఎంతో భిన్నంగా నటించాడు. కథలోకి వెళితే ఇందులో మూడు లవ్‌స్టోరీలు ఉంటాయి. స్కూల్లో అనుపమ పరమేశ్వరన్ చైతు ఇష్టపడతాడు. కాలేజీలో లెక్చరర్ శ్రుతిహాసన్‌ను ప్రేమిస్తాడు. అయితే ఆమెకు ప్రమాదం జరిగి గతం మర్చిపోతుంది. కానీ చైతూ శృతిని మరిచిపోలేకపోతాడు. ఆ సమయంలోనే మడోన్నా సెబాస్టియన్ పరిచయం కావడం.. మూడో లవ్ స్టోరీ మొదలవడం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురిలో చైతూ ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.