లవ్‌లో ఫెయిల్ అయినంత మాత్రన లైఫ్ లేదనుకుంటే పొరపాటు. అలా అయితే 25 ఏళ్ల తర్వాత ఎవరు బ్రతికి ఉండరు. లవ్‌లో ఫెయిల్ అయినా మనల్ని ఇష్టపడే వారితో లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు అని కొన్ని సినిమాలు చూపించాయి. ఆ చిత్రాలు మీకోసం.

లవ్‌లో పడితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుది, ప్రేమలో విఫలమైతే ఎలాంటి బాధ ఉంటుంది, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో ఈ సినిమా భావోద్వేగాల పరంగా అద్భుతంగా చూపించింది.

చైల్డ్ లైఫ్‌లో ఉండే క్రష్ గురించి ఈ సినిమా అద్భుతమై డ్రామాతో చూపిస్తుంది.

.jpeg)
.jpeg)
ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన లైఫ్ ఇండ్ కాదు. మనల్ని ఇష్టపడే వారికోసం బతకవచ్చు అని చూపించిన సినిమా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమలో విరహం కలిగించే బాధ వంటి అంశాలను అందంగా చూపిస్తుంది

మనం ప్రేమించిన వాళ్ల నుంచి విడిపోయినా.. వాళ్లు ఎక్కడున్న క్షేమంగా ఉండాలని నిజమైన లవర్ కోరుకుంటాడని ఈ చిత్రం అంతర్థానంగా చెబుతుంది.
మనం ప్రేమించిన వాళ్ల నుంచి విడిపోయినా.. వాళ్లు ఎక్కడున్న క్షేమంగా ఉండాలని నిజమైన లవర్ కోరుకుంటాడని ఈ చిత్రం అంతర్థానంగా చెబుతుంది.

ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన లైఫ్ ఇండ్ కాదు. మనల్ని ఇష్టపడే వారికోసం బతకవచ్చు అని చూపించిన సినిమా
ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన లైఫ్ ఇండ్ కాదు. మనల్ని ఇష్టపడే వారికోసం బతకవచ్చు అని చూపించిన సినిమా

ప్రేమ అంటే ఏమిటో కరెక్ట్ నిర్వచనం ఇచ్చిన సినిమా ఇది. ఒక అమ్మాయి అబ్బాయి సిన్సియర్‌గా ప్రేమించుకుంటే ఊపిరి ఉన్నంత వరకు వారి ప్రేమ అలాగే ఉంటుందని నిరూపించింది ఈ సినిమా.