టాలీవుడ్‌లో యాక్షన్ హీరో అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. ఆరు అడుగుల ఎత్తు, సాలిడ్ ఫిజిక్‌తో ప్రభాస్ చేసే ఫైట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన కెరీర్‌లో పలు యాక్షన్ చిత్రాల్లో నటించారు. అగ్రెసివ్ లుక్, వీరోచిత ఫైటింగ్స్‌తో అందులో అదరగొట్టాడు. వాటి ద్వారా మాస్ అడియన్స్‌కు మరింత చేరువ అయ్యారు. ప్రభాస్ ఇప్పటివరకూ చేసిన టాప్-10 అత్యుత్తమ యాక్షన్ చిత్రాలు మీకోసం.

.jpeg)
ప్రభాస్ హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రెబల్’. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌లో తన ఉగ్రరూపం చూపించారు. ముఖ్యంగా హిజ్రా వేషదారణ వచ్చిన విలన్లతో ప్రభాస్ చేసే ఫైటింగ్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రభాస్‌కు జంటగా తమన్నా నటించింది. ఇందులో దీక్షా సేథ్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. కృష్ణం రాజు, ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.

పూరి జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘బుజ్జిగాడు’. ఈ సినిమాలో ప్రభాస్ నిఖార్సయిన మాస్ హీరోగా కనిపించాడు. ఈ మూవీలో ప్రభాస్ యాస, భాష, బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్‌ను మరింత దగ్గర చేసింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా త్రిష నటించగా.. మోహన్‌బాబు, సంజన, సుబ్బరాజు, అజయ్, కోట శ్రీనివాసరావు, ఆలీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ.. క్లాస్, మాస్ అంశాలను మేళవించి ‘మిర్చి’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అంతేగాక యాక్షన్ సీన్స్‌లో తన మార్క్ చూపిస్తూ రెచ్చిపోయాడు. ఈ చిత్రంలో రిచా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, నదియా, ఆదిత్య, రాఘుబాబు, సంపత్ నంది కీలక పాత్రలు పోషించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యుద్ద సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో తనకి సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇందులో ప్రభాస్ నటన మూవీకే హైలెట్ అని చెప్పవచ్చు. విలన్‌గా రానా ప్రభాస్‌కు చక్కటి సహకారం అందించాడు.