2023 ఏడాది టాలీవుడ్‌లో మంచి విజయాలు నమోదయ్యాయి. పెద్ద హీరోల సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. మరో నెలలో 2023 ఏడాది ముగియనుంది. ఈనేపథ్యంలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలను ఓసారి చూసేద్దామా..!
.jpeg)
సమంత- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.76 కోట్లు సాధించగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది.

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో రూ.63 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా.. రూ.89 కోట్లు కొల్లగొట్టింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా నమోదైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.81 కోట్లు.. తెలుగులో రూ.64 కోట్లు వసూలు చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ లభించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.68 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

దసరా మూవీ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.118 కోట్లు రాబట్టగా.. తెలుగులో రూ.75 కోట్లు రాబట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు కలెక్ట్ చేసి.. ఈ ఏడాది ఐదో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.82 కోట్లు కొల్లగొట్టింది.

ఈ ఏడాది భగవంత్ కేసరి చిత్రం ద్వారా వరుసగా రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.119 కోట్లు కొల్లగొట్టింది. తెలుగులో దాదాపు రూ.85 కోట్లు రాబట్టింది.

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి బడ్జెట్ దాదాపు.. రూ.110 కోట్లు కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.133.82 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మేనియా మరోసారి నిరూపితమైంది. ఆదిపురుష్ వసూళ్లు ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రూ.100 కోట్ల మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ చిత్రం రూ.133.6 కోట్లు వసూలు చేసింది.

2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 159.68 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 219 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది నెంబర్ 1 చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకైన బడ్జెట్ రూ.140కోట్లు.