చిరంజీవికి ప్రత్యేమమైన ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటారు. సినిమా కథల ఎంపికలో చిరంజీవి ఫ్యామిలీ మూవీస్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. సెంటిమెంట్, ఎమోషన్స్‌ని పండించడంలోనూ మెగాస్టార్‌కు సాటిరారంటే అతిశయోక్తి కాదు. తండ్రిగా, కొడుకుగా, అన్నయ్యగా, తమ్ముడిగా, అల్లుడిగా.. ఇలా చిరు నటించిన పాత్ర లేదు. అన్నింట్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుడితో కంటతడి పెట్టించగలడు. 150కు పైగా సినిమాలలో ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాయి. అందులో టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
శివుడి పాత్రలో అతిథిగా నటించాడు చిరంజీవి. ప్రతి శివరాత్రికి టీవీలో ఈ సినిమాను వేస్తారంటే ఎంతగా ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు.

మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అయిన నరసింహ మూర్తి పాత్రలో చిరంజీవి ఒదిగి పోయాడు. సమాజం కట్టుబాట్లను ధిక్కరించే సుజాతకు ఆశ్రయమిచ్చి సాహసం చేస్తాడు. చివరికి సుజాత ప్రేమను పొందుతాడు.

కుటుంబం కోసం తన లక్ష్యాన్ని సైతం డబ్బుకు తాకట్టు పెట్టే చిన్నబాబు పాత్రలో నటించాడు చిరంజీవి. తండ్రి మాట జవదాటని కొడుకుగా, అన్నయ్యలకు చేదోడుగా నిలిచే తమ్ముడిగాా ఆడియెన్స్‌ని మెప్పించాడు.