ఇప్పటివరకూ టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. ఫ్యామిలీ,యాక్షన్, లవ్, రొమాన్స్, కామెడీ ఇలా ప్రతీ జోనర్‌లో వందలాది సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే సైంటిఫిక్ జోనర్ చిత్రాలు మాత్రం టాలీవుడ్‌లో పరిమిత సంఖ్యలోనే వచ్చాయి. అయినప్పటికీ ఆ సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. రొటిన్ సినిమాలకు భిన్నంగా ఉండే ఈ చిత్రాలు ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో వచ్చిన టాప్ సైంటిఫిక్ చిత్రాలు మీకోసం.

తెలుగులో వచ్చిన మరో సైంటిఫిక్ మూవీ ‘బొంభాట్. మనిషికి.. మర మనిషికీ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరక్కించారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించారు. సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, ప్రియదర్శి, శిశిర్ శర్మ, తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషించారు.

అల్లు శిరీష్ హీరోగా వీ.ఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఒక్క క్షణం’ రూపొందింది. సైంటిఫిక్, సస్సెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని పంచింది. జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే వారి జీవితంలో జరిగిన ఘటనలే జీవా-జోలకు కూడా ఎదురవుతాయి. అయితే అలా ఎందుకు జరుగుతుందన్నది ఆసక్తికరం.

యంగ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు పాత్రల మధ్య క్రాస్ టైమ్ కనెక్షన్‌ను నాలుగేళ్లుగా తీసుకొని ఈ మూవీని రూపొందించారు. కథకు హాస్యం, ఉత్కంఠ జోడించి డైరెక్టర్ మల్లిక్ రామ్ మంచి ఫలితం రాబట్టాడు.

.jpeg)

తెలుగులో వచ్చిన మెుట్టమెుదటి సైంటిఫిక్ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ చిత్రం టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్స్పెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. దీంతో బాలయ్య కెరీర్‌లోని చెప్పుకోతగ్గ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటిగా నిలిచింది.