![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/159902a1-4956-4243-ab36-b31270c2f6a2.jpeg)
త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు
90+ views2 months ago
తెలుగులో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోకు హిట్ ఫేయిర్‌గా గుర్తింపు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏంటో ఇక్కడ చూడండి.
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Ala_Vaikunthapurramuloo.jpeg)
1 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
UA|165 minutes|యాక్షన్,డ్రామా
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/a284e425-0135-431a-a90e-1c89a43e05a9.jpeg)
2 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
UA|163 minutes|యాక్షన్,డ్రామా
ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Julayi.jpeg)
3 . జులాయి(ఆగస్టు 08 , 2012)
UA|152 minutes|యాక్షన్,హాస్యం
రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.