‘రజినీకాంత్ స్టైల్‌ని, కమల్ హాసన్ నటనని కలిపితే చిరంజీవి’ అని నాడు దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కితాబిచ్చారు. చిరంజీవి నటనా కౌశలానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఏ పాత్రనైనా ఆకళింపు చేసుకుని సులువుగా నటించేయగల సత్తా మెగాస్టార్‌ది. విభిన్న కోణాలున్న పాత్రలను చేయడంలోనూ దిట్ట. అందుకే చాలా చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలను చేశాడు. డ్యుయల్, ట్రిపుల్ రోల్‌లో నటించిన చిత్రాలేవో తెలుసుకుందాం.
పాత్రలు: గండ్ర గొడ్డలి, ఇన్‌స్పెక్టర్ గోపీ(అన్నదమ్ములు)
పాత్రలు: గండ్ర గొడ్డలి, ఇన్‌స్పెక్టర్ గోపీ(అన్నదమ్ములు)
పాత్రలు: రాజశేఖరం, విజయ్(తండ్రీకొడుకులు)
పాత్రలు: రాజశేఖరం, విజయ్(తండ్రీకొడుకులు)
పాత్రలు: బిల్లా, రంగా(తండ్రీ కొడుకులు)
పాత్రలు: బిల్లా, రంగా(తండ్రీ కొడుకులు)
పాత్రలు: ప్రసాద్, శ్యాం
పాత్రలు: ప్రసాద్, శ్యాం
పాత్రలు: సికందర్, శ్రీకాంత్
పాత్రలు: సికందర్, శ్రీకాంత్
పాత్రలు: రాజు, యువరాజు(అన్నదమ్ములు)
పాత్రలు: రాజు, యువరాజు(అన్నదమ్ములు)
పాత్రలు: రవితేజ, నాగరాజు
పాత్రలు: రవితేజ, నాగరాజు
పాత్రలు: కాళీ, బాలు
పాత్రలు: కాళీ, బాలు
పాత్రలు: కాళిచరణ్, పృథ్వీ
పాత్రలు: కాళిచరణ్, పృథ్వీ
పాత్రలు: కళ్యాణ్, జానీ
పాత్రలు: కళ్యాణ్, జానీ
పాత్రలు: విక్రమ్, పృథ్వీ, దత్తాత్రేయ(కవల సోదరులు)
పాత్రలు: విక్రమ్, పృథ్వీ, దత్తాత్రేయ(కవల సోదరులు)
పాత్రలు: సింహాద్రి, చిన్నయ్య(తండ్రీ కొడుకులు)
పాత్రలు: సింహాద్రి, చిన్నయ్య(తండ్రీ కొడుకులు)
పాత్రలు: సిద్ధార్థ్, గోవింద రాజు(తండ్రీ కొడుకులు)
పాత్రలు: సిద్ధార్థ్, గోవింద రాజు(తండ్రీ కొడుకులు)
పాత్రలు: కత్తి శ్రీను, కొణిదెల శివశంకర వరప్రసాద్
పాత్రలు: కత్తి శ్రీను, కొణిదెల శివశంకర వరప్రసాద్