విజయశాంతి
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాములమ్మగా, లెడీ అమితాబ్‌గా గుర్తింపు పొందింది. కిలాడీ కృష్ణుడు(1980) చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. తొలి నాలుగేళ్లు అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. టీ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన నేటి భారతం(1983) విజయశాంతికి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రతిఘటన, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, పడమటి సంధ్యారాగం, స్వయంకృషి, జానకి రాముడు, కొడుకు దిద్దిన కాపురం, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, ఓసెయ్ రాములమ్మ, కర్తవ్యం , భరతనారి వంటి విజయవంతమై చిత్రాల్లో నటించారు. 30 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 180కి పైగా సినిమాల్లో నటించారు.
Editorial List
విజయశాంతి నటించిన టాప్ 15 బెస్ట్ సినిమాలు ఇవే!
Editorial List
ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
Editorial List
Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
సరిలేరు నీకెవ్వరు
సాహస బాలుడు విచిత్ర కోతి
అడవిచుక్క
రాజస్థాన్
ఒసేయ్ రాములమ్మ
మేడమ్
కుంతీ పుత్రుడు
నిప్పు రవ్వ
మెకానిక్ అల్లుడు
ఆశయం
విజయశాంతి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయశాంతి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.